అంత్యక్రియలకు వెళ్లిన ఓ వ్యక్తిని అత్యంత దారుణంగా హత్య చేసిన ఘటన కర్నూలు జిల్లాలో జరిగింది. కర్నూలు సమీపంలోని చిన్నకొట్టల గ్రామంలో ఎద్దుల పెద్దారెడ్డి అనే వ్యక్తిని గుర్తు తెలియని వ్యక్తులు కత్తులతో అతి కిరాతకంగా హత్య చేశారు. తమ బంధువు చనిపోవటంతో అంత్యక్రియల కోసం పెద్దారెడ్డి చిన్నకొట్టాలకు వెళ్లగా అతను హత్య గురయ్యాడు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చూడండి: భర్తను రోకలిబండతో మోది హత్య చేసిన భార్య