కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు వ్యవసాయ మార్కెట్ వద్ద ద్విచక్రవాహనాన్ని లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నిర్మల అనే మహిళ అక్కడికక్కడే మృతిచెందగా... మధుసూదన్ అనే ప్రధానోపాధ్యాయుడు తీవ్రంగా గాయపడ్డాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చదవండీ...మాండవి నదిలో మునిగి ఇద్దరు మృతి