కర్నూలు జిల్లా బుధవారపేట వద్దనున్న హంద్రీ నదిలో చేపలు అధిక సంఖ్యలో చనిపోయాయి. ఈ ఏడాది వర్షాలు బాగా కురిసినందువల్ల నదిలో చాలా రోజులు నీటి ప్రవాహం కొనసాగింది. ఫలితంగా చేపలు అభివృద్ధి చెందాయి. ఒక్కసారిగా అధిక సంఖ్యలో చేపలు చనిపోయాయి. నీటిలో రసాయనాలు కలవడం వల్లే ఈ పరిస్థితి వచ్చి ఉంటుందని స్థానికులు అనుమానిస్తున్నారు.
ఇదీ చూడండి: