ఇవీ చదవండి:
ఆదోనిలో భార్యపై భర్త కత్తితో దాడి - A husband who attacked his wife with a knife in Adoni, Kurnool district
కుటుంబ కలహాల నేపథ్యంలో.. భార్యపై భర్త దాడి చేసిన ఘటన కర్నూలు జిల్లా ఆదోనిలో జరిగింది. పట్టణంలోని కార్వాన్ పేటలో కవిత, రాజు దంపతులు నివసిస్తున్నారు. భార్య కవిత పనికి వెళ్తున్న సమయంలో భర్త రాజు కత్తితో దాడి చేశాడు. రక్తపు గాయాలతో ఉన్న ఆమెను స్థానికులు ఆదోని ఆసుపత్రికి తరలించారు. చికిత్స కొనసాగుతోంది. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఆదోనిలో భార్య పై కత్తితో దాడి
ఇవీ చదవండి: