ETV Bharat / state

చంద్రబాబుతోనే అభివృద్ధి సాధ్యం: శ్యాంబాబు - knl

కర్నూలు జిల్లా ప్రత్తికొండలో తెదేపా అభ్యర్థి కేఈ శ్యాంబాబు ఎన్నికల ప్రచారం చేశారు. చంద్రబాబు ముఖ్యమంత్రి అయితేనే రాష్ట్రంలో అభివృద్ధి కొనసాగుతుందని స్పష్టం చేశారు.

తెదేపా అభ్యర్థి ప్రచారం
author img

By

Published : Mar 29, 2019, 6:49 PM IST

కర్నూలు జిల్లా ప్రతికొండలోతెదేపా అభ్యర్థి కేఈ శ్యాం బాబు ఎన్నికల ప్రచారం చేశారు. మద్దికెరలోని పలు గ్రామాల్లోపార్టీ శ్రేణులతో కలిసి రోడ్ షో చేశారు.తెలుగుదేశం ప్రభుత్వం మరోసారి అధికారంలోకి వచ్చి... చంద్రబాబు ముఖ్యమంత్రి అయితేనే రాష్ట్రంలో అభివృద్ధి కొనసాగుతుందని స్పష్టం చేశారు.ప్రతి గ్రామంలోరహదారులు,అంగన్ వాడీకేంద్రాలు, పాఠశాల భవనాలు నిర్మించిన ఘనత చంద్రబాబు ప్రభుత్వానికే దక్కుతుందన్నారు.కర్నూలు లోక్​సభ నియోజకవర్గఅభ్యర్థిగా కోట్ల సూర్య ప్రకాశ్ రెడ్డిని...అసెంబ్లీ అభ్యర్థిగా తననుగెలిపించాలని ప్రజలను కోరారు.

ఇవి చదవండి

కర్నూలు సభకు వస్తున్నా.. ప్రధాని తెలుగు ట్వీట్!

Intro:ap_knl_91_29_k.e.shyambabu_av_c9... తెలుగుదేశం ప్రభుత్వం మరోసారి ఇ అధికారంలోకి వచ్చి చంద్రబాబు ఉ ముఖ్యమంత్రి అయితేనే రాష్ట్రంలో లో అభివృద్ధి కొనసాగుతుందని కర్నూలు జిల్లా పత్తికొండ నియోజకవర్గ అ తెదేపా అభ్యర్థి కె ఈ శ్యాం బాబు ఉ అన్నారు మద్దికెర మండలం లోని మదనంతపురం, బస్సు నే పల్లి ,హంప, పెరవలి ,తదితర గ్రామాల్లో లో ఆయన పార్టీ శ్రేణులతో కలిసి ఇ రోడ్షోలు నిర్వహించారు .ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రతి గ్రామంలో లో కామెంట్ రహదారులు అంగన్ వాడి కేంద్రాలు పాఠశాల భవనాలు నిర్మించిన ఘనత చంద్రబాబు ప్రభుత్వానికే దక్కుతుందన్నారు .ఉపముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి ప్రత్యేక చొరవతో నియోజకవర్గంలోని 68 చెరువులకు హంద్రీనీవా కాలువ నుంచి నీరు నింపేందుకు 250 కోట్లు మంజూరు చేయించిన ఘనత మాకే దక్కుతుందన్నారు కర్నూలు పార్లమెంట్ అభ్యర్థిగా కోట్ల సూర్య ప్రకాశ్ రెడ్డి ఇ అసెంబ్లీ అభ్యర్థిగా నన్ను గెలిపించాలని ఆయన కోరారు

Body:పి .తిక్కన్న, రిపోర్టర్, పత్తికొండ, కర్నూలు జిల్లా.

Conclusion:8008573822

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.