కర్నూలు జిల్లా బండి ఆత్మకూరు మండలం ఈరన్నపాడు శివారులో ఉన్న పోతులవాగు కట్టకు గండి పడింది. దీంతో 200 ఎకరాల్లోని పొలాలు నీట మునిగాయి. కేసీ కాల్వకు నీటి ఉధృతి పెరగడంతోనే గండి పడిందని రైతులు తెలిపారు. రంగంలోకి దిగిన అధికార్లు, వరద నీటీ ఉధృతి మరింత పెరగకుండా చర్యలు తీసుకుంటున్నారు.
ఇదీచూడండి.మీ బాస్ వేతనం.. మీ కంటే 278 శాతం ఎక్కువ