ETV Bharat / state

రెండో విడత రుణమాఫీ ఊసేలేదు : వైకాపా

ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ను అంకెల గారడీ అని వైకాపా విమర్శించింది. రైతులకు ఆసరాగా రెండో విడత రుణమాఫీపై ఏ విధమైన ప్రకటన చేయలేదని ఆరోపించింది.

రెండో రుణమాఫీ ఊసేలేదు
author img

By

Published : Feb 5, 2019, 10:41 PM IST

బడ్జెట్ పై మాట్లాడుతున్న కొలుసు పార్థసారథి
రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఓట్‌ఆన్‌ అకౌంట్‌ బడ్జెట్‌ అంకెల గారడీగా వైకాపా విమర్శించింది. ఓటమి భయంతో ప్రవేశపెట్టిన బడ్జెట్‌ అని ఆరోపించింది. తమ పార్టీ ప్రకటించిన నవరత్నాలలోని పథకాలనే మార్చి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారని పేర్కొంది. వైకాపా అధికార ప్రతినిధి కొలుసు పార్థసారథి విజయవాడలో బడ్జెట్ పై స్పందించారు. ఏ పథకం పైన చిత్తశుద్ధి లేదన్నారు. రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టేస్తున్నారన్నారు. రెండు లక్షల కోట్ల అప్పులో ఉంటూ... 5వేల కోట్లతో 'అన్నదాత సుఖీభవ' ఎలా అమలు చేస్తారో చెప్పాలని ప్రశ్నించారు.
undefined

sample description
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.