కృష్ణాజిల్లా గన్నవరంలోని రాజీవ్‌నగర్‌కు చెందిన రెడ్డి రఘురాం అనే యువకుడు అత్మహత్యకు యత్నించాడు. ప్రేమించిన యువతి బంధువులు వేధిస్తున్నారంటూ ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ప్రస్తుతం యువకుని పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.
ఇదీ చదవండి
'ఈనాడు' కథనానికి స్పందన.. ఘంటసాల బౌద్ధస్థూపం వద్ద వర్షపు నీరు తోడివేత