ETV Bharat / state

విరాళాల సేకరణలో వైకాపా ముందంజ

విరాళాల సేకరణలో వైకాపా దేశంలోని ప్రాంతీయ పార్టీల్లో మూడో స్థానంలో నిలిచింది. 2017-18లో ఆ పార్టీకి 8 కోట్ల 35 లక్షలు వచ్చాయి.

విరాళాలు
author img

By

Published : May 22, 2019, 7:57 AM IST

విరాళాల సేకరణలో వైకాపా దేశంలోని ప్రాంతీయ పార్టీల్లో మూడో స్థానంలో నిలిచింది. 2017-18 సంవత్సరాల్లో ఆ పార్టీకి 8 కోట్ల 35 లక్షలు వచ్చాయి. 3 కోట్ల 30 లక్షలతో తెరాస ఐదోస్థానంలో, కోటి 73 లక్షలతో తెదేపా ఏడో స్థానంలో ఉన్నాయి.
ముందు సంవత్సరం వచ్చిన నిధులతో పోల్చి చూసినప్పుడు వైకాపా విరాళాల్లో 95 శాతం పెరుగుదల, తెరాస విరాళాల్లో 90 శాతం, కనిపించింది. బిజూ జనతాదళ్ 13 కోట్ల 4 లక్షలతో మొదచి స్థానంలో నిలిచింది. కేంద్ర ఎన్నికల సంఘానికి పంపించిన నివేదికల ఆధారంగా అసోసియేషన్ ఫర్ డెమెుక్రాటిక్ రిఫార్మ్స్ అనే సంస్థ అధ్యయనం చేసింది. వివిధ పార్టీలకు వచ్చిన విరాళాల వివరాలను ప్రకటించింది.

వివిధ పార్టీలకు వచ్చిన విరళాలు

బిజూ జనతాదళ్ 13.04 కోట్లు
జనతాదళ్( యూ) 11.19 కోట్లు
వైకాపా 8.35 కోట్లు
ఆమ్ ఆద్మీ పార్టీ 8.32 కోట్లు
తెరాస 3.30 కోట్లు
అకాలీదళ్ 2.28 కోట్లు
తెదేపా 1.73 కోట్లు
డీఎంకే 1.26 కోట్లు

ఇది కూడా చదవండి.

ఇస్రో జైత్రయాత్ర.... పీఎస్​ఎల్వీ-సీ 46 ప్రయోగం విజయవంతం

New Delhi, May 21 (ANI): After the National Democratic Alliance (NDA) meeting at the Bharatiya Janata Party (BJP) headquarters got over in the national capital, Union Minister of Consumer Affairs Ram Vilas Paswan talked to media and said, "Entire nation is giving majority to National Democratic Alliance (NDA) in the name of Prime Minister Narendra Modi. PM Modi never felt exhausted during his election campaign and he thanked all the party leaders for their hard work."

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.