కృష్ణా జిల్లా నందిగామ మున్సిపల్ ఇంజినీరింగ్ విభాగంలో పనిచేసే కార్మికులు ధర్నాకు దిగారు. ఇంజినీరింగ్ విభాగం కార్మికులకు కనీస వేతనం రూ. 18000 ఇవ్వాలని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని డిమాండ్ చేశారు. రాబోయే రోజుల్లో ఇంజినీరింగ్ కార్మికుల సమస్యలు కూడా పరిష్కరించకపోతే సమ్మె చేస్తామని హెచ్చరించారు.
ఇదీ చదవండి: