ETV Bharat / state

అపార్ట్​మెంట్ పైనుంచి జారిపడిన కూలీ... - కృష్ణా జిల్లా

పొట్టకూటి కోసం జీవనం సాగిస్తున్న కూలీ ప్రమాదవశాత్తు అపార్ట్​మెంట్ పైనుంచి జారి పడ్డాడు. బాధితుడికి ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు.

ఆసుపత్రికి తరలింపు
author img

By

Published : Jul 1, 2019, 8:32 PM IST

ఓ వెంచర్ అపార్ట్​మెంట్ పైనుంచి రోజువారి కూలీ జారి పడిన ఘటన కృష్ణా జిల్లా ఉంగుటూరు మండలం తేల్లప్రోలులో చోటు చేసుకుంది. ప్రకాశం జిల్లా మార్కాపురం గ్రామానికి చెందిన రామయ్య (45) గా గుర్తించారు. పనుల్లో నిమగ్నమై ఉండగా ప్రమాదవశాత్తు కింద పడినట్టు తెలుస్తోంది. బాధితుడిని చిన్న ఆవుటపల్లిలోని పిన్నమనేని ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు.

ఇది చూడండి.వైకుంఠపురం బ్యారేజీ పనులు ఎందుకు ఆపారు: దేవినేని

New Delhi, June 29 (ANI): New Delhi Traders Association (NDTA) staged protest in Connaught Place area against New Delhi Municipal Council (NDMC) decision to execute its 'pedestrianisation' plan in the area. NDMC has decided to restrict vehicular movement to Connaught Place on 30 Jun and 1 July. A protester said, "Connaught Place is not an experiment laboratory, it is a professional business centre. It must be respected. We too have several tax liabilities. If NDMC really wants to improve the status here, street hawkers should be removed." Traders had raised objection to the plan following which the NDMC had tweaked its earlier plan, which was to make the inner circle completely car-free, to focus on pedestrianising the blocks but giving access to all parking lots in the inner and outer circles to car users.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.