ETV Bharat / state

భూవివాదం.. తహసీల్దార్​పై మహిళల దాడి

author img

By

Published : Jun 4, 2020, 4:05 PM IST

Updated : Jun 4, 2020, 4:43 PM IST

కృష్ణాజిల్లా ముసునూరు మండలం కాట్రేనిపాడు గ్రామానికి చెందిన రాజశేఖర్ స్థానిక తహసీల్దార్ కార్యాలయం ఎదుట పురుగుల మందుతాగి ఆత్మహత్యకు యత్నించాడు. ఈ ఘటనతో కోపోద్రిక్తులైన గ్రామానికి చెందిన వంద మంది మహిళలు తహసీల్దార్ మదన్మోహన్​రావుపై దాడికి ప్రయత్నించారు.

భూవివాదంతో తహసీల్దార్​పై మహిళల దాడి
భూవివాదంతో తహసీల్దార్​పై మహిళల దాడి

కృష్ణా జిల్లా ముసునూరు మండలం తహసీల్దార్​పై మహిళల దాడి చేశారు. తమ భూమిని వేరొకరి పేరిట మార్చారన్న ఆవేదనతో రాజశేఖర్ అనే వ్యక్తి తహసీల్దార్​ కార్యాలయం ఎదుట పురుగు మందు తాగి ఆత్మహత్యకు యత్నించాడు. కాట్రేనిపాడు గ్రామానికి చెందిన వెంకటరత్నంకు సర్వే నంబర్ 231/4 లో ఎకరం 50 సెంట్లు భూమి ఉంది. ఈ భూమి హక్కులను వేరే వారికి బదలాయించారని ఆరోపిస్తూ... వెంకటరత్నం కుమారుడు రాజశేఖర్ ఆత్మహత్యకు యత్నించాడు. అక్కడే ఉన్న గ్రామానికి చెందిన మహిళలు ఆవేశంగా వెళ్లి తహసీల్దార్​ మదన్మోహన్ రావుపై దాడి చేశారు. ఘటనపై పోలీసులు విచారణ జరుపుతున్నారు.

ఇదీ చదవండి : ఉన్నతాధికారుల వేధింపులతో రైల్వే కీ మెన్ ఆత్మహత్య

Last Updated : Jun 4, 2020, 4:43 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.