ETV Bharat / state

కృష్ణా నదిలోకి దూకి మహిళ ఆత్మహత్యాయత్నం - మహిళ ఆత్మహత్యాయత్నం వార్తలు

కుటుంబ కలహాల నేపథ్యంలో ఓ మహిళ విజయవాడ ప్రకాశం బ్యారేజ్​పై నుంచి కృష్ణానదిలో దూకి ఆత్మహత్యకు యత్నించింది. కుమారుడితో నడుచుకుంటూ వచ్చి ఉన్న ఫళంగా కృష్ణానదిలోకి దూకింది. ఈ దృశ్యాలు సీసీ ఫుటేజ్​లో నమోదయ్యాయి. అక్కడే ఉన్న గజఈతగాళ్లు ఆమెను కాపాడారు. బాధిత మహిళ బంధువులను పిలిపించి పోలీసులు కౌన్సెలింగ్ ఇచ్చారు.

women suicide attempt at vijayawada prakasam barrage
కృష్ణా నదిలోకి దూకి మహిళ ఆత్మహత్యాయత్నం
author img

By

Published : Feb 20, 2020, 4:41 PM IST

కృష్ణా నదిలోకి దూకి మహిళ ఆత్మహత్యాయత్నం

విజయవాడ ప్రకాశం బ్యారేజ్​పై నుంచి ఓ మహిళ కృష్ణా నదిలోకి దూకి ఆత్మహత్యకు ప్రయత్నించింది. అదృష్టవశాత్తు గజ ఈతగాళ్లు అక్కడే ఉండటం వల్ల ఆ మహిళను కాపాడారు. కుమారుడితో నడుచుకుంటూ వచ్చిన ఆమె బిడ్డ చేతిని విడిపించుకొని నదిలోకి దూకిన దృశ్యం సీసీ టీవీ ఫుటేజ్​లో నమోదయ్యాయి. ఈ సంఘటన బుధవారం జరిగింది. ఆత్మహత్యకు యత్నించిన మహిళను విజయవాడ వాసిగా పోలీసులు గుర్తించారు. కుటుంబ కలహాల నేపథ్యంలో ఆమె ఈ ఘటనకు పాల్పడినట్టు తెలుసుకున్నారు. బాధిత మహిళ బంధువులను పిలిపించి కౌన్సెలింగ్ ఇచ్చారు.

ఇవీ చూడండి:

'కరోనా కొనసాగితే మన ఔషధ పరిశ్రమకు ఇబ్బందే'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.