వివాహ మహిళ ఫ్యానుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంఘటన తీవ్ర సంచలనం రేకెత్తిస్తోంది. కృష్ణా జిల్లా నూజివీడు మండలం బత్తులవారి గూడెం గ్రామానికి చెందిన మూడి పనింద్ర భార్య మూడి నాగమణి (25) ఫ్యానుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. పశ్చిమగోదావరి జిల్లా కలవాయి గూడెం మృతురాలు పుట్టిల్లు కాగా తల్లి వీరమ్మ కథనం మేరకు తన కుమార్తె నాగమణిని అత్తింటివారే చంపారని బోరున విలపిస్తోంది. తన కుమార్తె కుటుంబానికి కావలసిన సామగ్రి మొత్తం ఇటీవలనే పంపించామని పోలీసులకు తెలిపారు. మృతురాలికి ఇద్దరు పిల్లలు కాగా చిన్న వాడైన శివ కృష్ణ యాదవ్ విజ్డం పాఠశాల్లో ఎల్కేజీ చదువుతున్నాడు. తల్లి లేని లోటును పిల్లలకు ఎవరు తీసుస్తారంటూ కుటుంబ సభ్యులు కంటతడి పెట్టుకుంటున్నారు. మహిళ మృతికి గల కారణాల కోసం పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ఫ్యాన్‌కి ఉరివేసుకుని మహిళ ఆత్మహత్య.. - hanging
అత్తింటి వేధింపులో, లేక మరే ఇతర కారణాలున్నాయో ఏమో ఉరేసుకుని చనిపోయిందో మహిళ. మృతురాలికి ఇద్దరు చిన్నారులుండగా, వారి ఆలనాపాలనా ఎవరు చూసుకుంటారంటూ కుటుంబ సభ్యులు బోరున విలపిస్తున్నారు.
వివాహ మహిళ ఫ్యానుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంఘటన తీవ్ర సంచలనం రేకెత్తిస్తోంది. కృష్ణా జిల్లా నూజివీడు మండలం బత్తులవారి గూడెం గ్రామానికి చెందిన మూడి పనింద్ర భార్య మూడి నాగమణి (25) ఫ్యానుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. పశ్చిమగోదావరి జిల్లా కలవాయి గూడెం మృతురాలు పుట్టిల్లు కాగా తల్లి వీరమ్మ కథనం మేరకు తన కుమార్తె నాగమణిని అత్తింటివారే చంపారని బోరున విలపిస్తోంది. తన కుమార్తె కుటుంబానికి కావలసిన సామగ్రి మొత్తం ఇటీవలనే పంపించామని పోలీసులకు తెలిపారు. మృతురాలికి ఇద్దరు పిల్లలు కాగా చిన్న వాడైన శివ కృష్ణ యాదవ్ విజ్డం పాఠశాల్లో ఎల్కేజీ చదువుతున్నాడు. తల్లి లేని లోటును పిల్లలకు ఎవరు తీసుస్తారంటూ కుటుంబ సభ్యులు కంటతడి పెట్టుకుంటున్నారు. మహిళ మృతికి గల కారణాల కోసం పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
నమస్కారం సర్
నోట్... సిఐ బైట్, మోజో నుంచి వచ్చింది గమనించగరు
Body:AbConclusion:ఈటీవి కంట్రిబ్యూటర్
మీరా సాహెబ్
రేపల్లె
గుంటూరు జిల్లా