ETV Bharat / state

కృష్ణా జిల్లాలో పవన్ పర్యటన...అభిమానుల సందడి - Pawan Kalyan updates

కృష్ణా జిల్లాలో నివర్ తుపాన్​ కారణంగా నష్టపోయిన రైతులను కలిసేందుకు జనసేన అధినేత పవన్​కల్యాణ్ పర్యటించనున్న నేపథ్యంలో అభిమానుల కోలాహలం నెలకొంది. ట్రాఫిక్​ను క్రమబద్ధీకరించేందుకు పోలీసులు నానా తంటాలు పడుతున్నారు.

Pawan Kalyan's visit to Krishna district
కృష్ణా జిల్లాలో పవన్ రాకతో...అభిమానుల సందడి
author img

By

Published : Dec 2, 2020, 10:22 AM IST

కృష్ణా జిల్లా కంకిపాడులో జనసేన అధినేత పవన్​కల్యాణ్​ పర్యటించనున్నారు. నివర్ తుపాన్​ కారణంగా నష్టపోయిన రైతులను కలిసేందుకు పవన్​ కల్యాణ్​ రానుండటంతో అభిమానుల కోలాహలం నెలకొంది. పవన్​ను చూసేందుకు అభిమానులు భారీగా తరలిరావటంతో ఉప్పలూరు, పునాదిపాడుల మధ్య ట్రాఫిక్ స్తంభించింది. ట్రాఫిక్​ను క్రమబద్ధీకరించేందుకు పోలీసులు నానా తంటాలు పడుతున్నారు.

జనసేన అధినేత గన్నవరం విమానాశ్రయానికి చేరుకొని...అక్కడినుంచి కంకిపాడు మీదుగా ఉయ్యూరు, పామర్రు, అవనిగడ్డ నుంచి గుంటూరు జిల్లా తెనాలి వైపు పర్యటించనున్నారు.

ఇదీ చదవండి:

ఏవోబీలో వారోత్సవాల కలకలం.. అప్రమత్తంగా పోలీసు యంత్రాంగం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.