ETV Bharat / state

మోపిదేవిలో మద్యం.. బారులు తీరిన జనం - Wineshops_Rush_At_Mopidevi

మోపిదేవిలో మద్యం దుకాణాలు ముందు మందు బాబులు భారీగా క్యూ లైన్ కట్టారు. భౌతిక దూరం మరిచారు.

మోపిదేవిలో మద్యం.. బారులు తీరిన మందుబాబులు
మోపిదేవిలో మద్యం.. బారులు తీరిన మందుబాబులు
author img

By

Published : May 4, 2020, 7:24 PM IST

కృష్ణాజిల్లా మోపిదేవిలో మద్యం దుకాణాలు తెరుచుకున్నాయి. మందుబాబులు భారీగా క్యూ కట్టారు. సామాజిక దూరం పాటించకుండా వందల సంఖ్యలో చేరుకున్నారు. పోలీసులు రంగంలోకి దిగితే కానీ మందుబాబులకు క్రమశిక్షణ గుర్తుకువచ్చింది.

ఇదీ చదవండి:

యాచకులకు, లారీ డ్రైవర్లకు భోజనం పంపిణీ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.