పార్టీలకు అతీతంగా పేదలకు పట్టాలు: దేవినేని - who gives home to 25 thousand people by Ugadi said avinash
విజయవాడ తూర్పు నియోజకవర్గంలో ఈ ఉగాదికి 25 వేల మందికి ఇళ్ల పట్టాలు అందించనున్నట్లు వైకాపా సమన్వయకర్త దేవినేని అవినాష్ తెలిపారు. పార్టీలకు అతీతంగా అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందించాలనే లక్ష్యంతో పని చేస్తున్నామన్నారు. నియోజకవర్గంలో అభివృద్ధిని చూపి రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో ఓట్లు అడుగుతామని చెప్పారు.
ఉగాది నాటికి 25వేల మందికి ఇళ్ల స్థలాలు ఇస్తామన్న దేవినేని అవినాష్
By
Published : Mar 4, 2020, 10:32 PM IST
ఉగాది నాటికి 25వేల మందికి ఇళ్ల స్థలాలు ఇస్తామన్న దేవినేని అవినాష్