కృష్ణా జిల్లా కంచికచర్ల మండలం ధనబండ చెక్‌పోస్టు వద్ద పోలీసులు వాహనాల తనిఖీ చేపట్టారు. బోలెరో వాహనంలో తరలిస్తున్న 55 లక్షల రూపాయల గుట్కాను గుర్తించారు. నలుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి ఆరు లక్షల ముప్పై వేల రూపాయల నగదు, ఐదు కేజీల గంజాయినీ స్వాధీనం చేసుకున్నారు.
ఇదీ చదవండి: