ETV Bharat / state

Sajjala: చంద్రబాబు ఆరోపణలపై న్యాయపరంగా చర్యలు: సజ్జల - sajjala comments on chandrababu news

sajjala
sajjala
author img

By

Published : Oct 5, 2021, 6:22 PM IST

Updated : Oct 5, 2021, 8:07 PM IST

18:19 October 05

we will take legal action against chandrababu - sajjala

సజ్జల

ప్రభుత్వంపై తెదేపా విషప్రచారం చేస్తోందంటూ ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి  ఆగ్రహం వ్యక్తం(sajjala comments on chandrababu news ) చేశారు. ఎక్కడ ఏం జరిగినా సీఎంపై దుష్ప్రచారం చేస్తున్నారని విమర్శించారు.  రాష్ట్రంలో డ్రగ్స్ సరఫరా అంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని అన్నారు. డ్రగ్స్ అంశంపై సీబీఐ, డీఆర్ఐ విచారణ జరపాలని అభిప్రాయపడ్డారు.

వైకాపా అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో 2.5 లక్షల కిలోల గంజాయి పట్టుకున్నామని సజ్జల వెల్లడించారు. ఆధారాలు లేకుండా తెదేపా నేతలు అడ్డగోలుగా మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. పాండోరా పత్రాల్లో(pandora papers news) జగన్ పేరు ఉండొచ్చన్న వ్యాఖ్యలు దారుణమన్నారు. చంద్రబాబు చేసిన ఈ ఆరోపణల(chandrababu allegations against cm jagan)పై న్యాయపరంగా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

ఇదీ చదవండి

CHANDRABABU: 'వైకాపా నేతలు డ్రగ్స్ డాన్స్‌, స్మగ్లింగ్ కింగ్‌లుగా మారారు'

Last Updated : Oct 5, 2021, 8:07 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.