కృష్ణా జిల్లా జగ్గయ్యపేట మండలం బుధవాడ గ్రామంలో వార్డు వాలంటీర్లు ధర్నా చేపట్టారు. గ్రామంలోని కొంతమంది వ్యక్తులు తమ విధులకు ఆటంకం కలిగించటంతోపాటు బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. అధికారులు తమకు భద్రత కల్పించేంతవరకు విధులు నిర్వర్తించబోమని స్పష్టం చేశారు.
ఇదీచదవండి