.
కొండపల్లి ఖిల్లా వద్ద వక్ఫ్‌బోర్డు స్థలాల ఆక్రమణ! - కొండపల్లి కిల్లా వద్ద వక్ఫ్‌బోర్డు స్థలాల ఆక్రమణ!
కృష్ణా జిల్లా కొండపల్లి ఖిల్లా రోడ్డు పరిసర ప్రాంతాల్లో వక్ఫ్ బోర్డు స్థలాలను ఆక్రమించి నిర్మాణాలు చేపడుతున్నారన్న ఫిర్యాదు మేరకు... బోర్డ్ సీఈవో సయ్యద్ షబ్బీర్ బాషా ఆ భూములను పరిశీలించారు. ఆక్రమణలకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకుంటామని తెలిపారు.
కొండపల్లి కిల్లా వద్ద వక్ఫ్‌బోర్డు స్థలాల ఆక్రమణ!
.
sample description