ETV Bharat / state

వేడుకగా తిరునాళ్లు - crowd

కృష్ణాజిల్లా ఉయ్యూరులో వీరమ్మతల్లి తిరునాళ్లకు వేలాదిగా భక్తులు తరలివచ్చి మెుక్కులు చెల్లించుకుంటున్నారు. ఈ ఉత్సవాలు 15 రోజుల పాటు జరగనున్నాయి.

వీరమ్మతల్లి తిరునాళ్లు
author img

By

Published : Feb 16, 2019, 9:40 AM IST

Updated : Feb 16, 2019, 12:32 PM IST

కృష్ణాజిల్లా ఉయ్యూరులో ఘనంగా వీరమ్మతల్లి తిరునాళ్లు ప్రారంభమయ్యాయి. అమ్మవారికి పసుపు, కుంకుమ, చీర, సారె ను ఎస్ ఐ సత్య శ్రీనివాస్ దంపతులు సమర్పించారు. ఎదురుగండ దీపాలతో మెుక్కులు చెల్లించేందుకు వేలాదిగా భక్తులు తరలివచ్చారు. గ్రామోత్సవం, ఉయ్యాలోత్సవం నిర్వహించి అనంతరం ఆలయంలో అమ్మవారిని ప్రతిష్టిస్తారు. ఈ కార్యక్రమం 15 రోజులు పాటు కన్నులపండుగగా జరుగుతుంది.

ఉయ్యూరులో వీరమ్మతల్లి తిరునాళ్లు ప్రారంభం
undefined

sample description
Last Updated : Feb 16, 2019, 12:32 PM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.