కృష్ణా జిల్లా మచిలీపట్నం మండలం రుద్రవరం పంచాయతీ పరిధిలో పనిచేస్తున్న నలుగురు గ్రామ వాలంటీర్లు అవినీతికి పాల్పడ్డారు. వారిపై ఆరోపణలు రుజువు అయిన కారణంగా.. ఉన్నతాధికారులు వేటేశారు. దసరా మామూళ్ల పేరిట డబ్బులు వసూలు చేశారని లబ్దిదారులు ఫిర్యాదు చేయగా.. ఈ ఆరోపణలపై మండల పరిషత్ అధికారి.... పంచాయతీ కార్యదర్శితో విచారణ చేయించారు. అది నిజమే అని తేలగా... ఓ మహిళా వాలంటీర్ సహా నలుగురిని విధుల నుంచి తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
వాలంటీర్ల వసూళ్లు.. వేటేసిన ఉన్నతాధికారులు - రుద్రవరంలో నలుగురు గ్రామ వాలంటీర్లపై వేటు
కృష్ణా జిల్లా మచిలీపట్నం మండలం రుద్రవరంలో నలుగురు గ్రామ వాలంటీర్లపై వేటు పడింది. పింఛను లబ్దిదారుల నుంచి డబ్బు వసూలు చేశారని వారిపై ఆరోపణ వచ్చాయి. తప్పు చేసినట్టు తేలగా.. వారిని ఉన్నతాధికారులు విధుల నుంచి తొలగించారు.
volunteers-suspend
కృష్ణా జిల్లా మచిలీపట్నం మండలం రుద్రవరం పంచాయతీ పరిధిలో పనిచేస్తున్న నలుగురు గ్రామ వాలంటీర్లు అవినీతికి పాల్పడ్డారు. వారిపై ఆరోపణలు రుజువు అయిన కారణంగా.. ఉన్నతాధికారులు వేటేశారు. దసరా మామూళ్ల పేరిట డబ్బులు వసూలు చేశారని లబ్దిదారులు ఫిర్యాదు చేయగా.. ఈ ఆరోపణలపై మండల పరిషత్ అధికారి.... పంచాయతీ కార్యదర్శితో విచారణ చేయించారు. అది నిజమే అని తేలగా... ఓ మహిళా వాలంటీర్ సహా నలుగురిని విధుల నుంచి తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
Intro:శ్రీ హరికోట అంతరిక్ష వారోత్సవాలు
Body:శ్రీ హరికోట
Conclusion:
Body:శ్రీ హరికోట
Conclusion:
TAGGED:
గ్రామ వాలంటీర్లపై వేటు