ETV Bharat / state

నిబంధనలు ఉల్లంఘిస్తూ చేపల వ్యాపారం

లాక్​డౌన్ నిబంధనలను కొందరు ఉల్లంఘిస్తున్నారు. చేపల విక్రయాలను ఆదివారం విజయవాడ నగర పాలక సంస్థ నిషేధించినప్పటికి... అక్రమంగా విక్రయిస్తున్నారు.

selling fish illegally
విజయవాడ నగర పాలక సంస్థ
author img

By

Published : Oct 11, 2020, 2:57 PM IST

కరోనా వ్యాప్తి నియంత్రణలో భాగంగా విజయవాడ నగర పాలక సంస్థ ఆదివారం చేపల విక్రయాలు నిషేధించింది. అయితే.. ఈ ఆదేశాలను కొందరు దుర్వినియోగం చేస్తున్నారు. నగరంలోని రామలింగేశ్వరనగర్ కట్ట పరిసర ప్రాంతాల్లో అక్రమంగా చేపల విక్రయాలు కొనసాగిస్తున్నారు.

ఈ సమాచారం వీఎంసీ అధికారలకు అందగా.. దాడులు నిర్వహించారు. కొన్ని షాపుల్లో నిల్వ ఉంచిన వంద కేజీల చేపలను స్వాధీనం చేసుకున్నారు. వారిపై కేసులు నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు. ఈ దాడుల్లో వీఎంసీ వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ రవిచంద్ర, శానిటరీ కార్మికుడు సతీష్.. పాల్గొన్నారు.

ఇదీ చదవండి:

'2వ దశ క్లినికల్‌ పరీక్షల పూర్తి సమాచారం ఇవ్వండి'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.