విజయవాడలో సంచలనం సృష్టించిన పారిశ్రామికవేత్త కరణం రాహుల్ హత్య కేసులో ఇప్పటికే అరెస్టు చేసిన కోగంటి సత్యంను పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. విజయవాడ సబ్ జైల్ నుంచి కోగంటి సత్యంను రెండురోజుల విచారణ నిమిత్తం మాచవరం పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. లాయర్ సమక్షంలో కోగంటిని విచారించనున్నారు.
ఇదీ చదవండి: RAHUL MURDER CASE: 'వ్యాపార లావాదేవీల్లో వివాదాలే రాహుల్ హత్యకు కారణం'