ETV Bharat / state

విద్యార్థినుల అప్రమత్తతపై... పోలీసుల అవగాహన - go green organisation

విజయవాడలోని నున్న పోలీసులు, గోగ్రీన్ సంస్థ కలిసి.. స్థానిక పుచ్చల పల్లి సుందరయ్య పాఠశాలలో చేరువ కార్యక్రమంపై అవగాహన కల్పించారు. విద్యార్థినిల భద్రత, అప్రమత్తతపై నున్న సీఐ ప్రభాకరరావు మాట్లాడారు. నగర పోలీసు వాట్సాప్ నంబరు ఉన్న పెన్సిళ్లు, పెన్నులు విద్యార్థినిలకు అందించారు.

విద్యార్థినిల అప్రమత్తతపై పోలీసుల అవగాహన కార్యక్రమం
author img

By

Published : Aug 2, 2019, 12:02 AM IST

విద్యార్థినిల అప్రమత్తతపై పోలీసుల అవగాహన కార్యక్రమం

విద్యార్థినుల్లో ఆత్మస్థైర్యం నింపేందుకు విజయవాడ, నున్న గ్రామీణ పోలీసులు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. అనంతరం గో గ్రీన్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో కాగిత వ్యర్థాలతో తయారు చేసిన పెన్సిళ్లు, పెన్నులు పంపిణీ చేశారు. వీటిపై విజయవాడ నగర పోలీసు వాట్సాప్ నంబరు, ఇతర వివరాలను ముద్రించారు. ఈ పెన్సిళ్లు, పెన్నులను స్థానిక పుచ్చలపల్లి సుందరయ్య ఉన్నత పాఠశాల విద్యార్థినులకు పంపిణీ చేశారు. నున్న గ్రామీణ సీఐ ప్రభాకరరావు, గో గ్రీన్ సంస్థ ప్రతినిధులు హాజరయ్యారు. నగర వ్యాప్తంగా ఇటువంటి కార్యక్రమాలు చేపడుతున్నట్లు సీఐ తెలిపారు.

ఇదీ చదవండి : గల గల గోదావరి... ఏలేరు చేరె!

Intro:శ్రీవారి భక్తులను తితిదే సిబ్బంది ముప్పుతిప్పలు పెడుతున్నారు. శ్రీవారి దర్శనం ముగించుకొని లడ్డుల కోసం వెళ్లిన భక్తులకు సరైన సమాధానం ఇవ్వడం లేదు. లడ్డులు కావాలని కోరితే దర్శనం ముగించిన వెంటనే లడ్డూలు తీసుకోవాలని లేనిచో లడ్డూలు ఇవ్వడం కుదరదని సమాధానం ఇస్తున్నారు. తాము నిబంధనల మేరకే లడ్డు కేంద్రంకు వచ్చామని ప్రశ్నించగా కేంద్రంలోని సిబ్బంది భక్తుల పట్ల దురుసుగా ప్రవర్తిస్తున్నారు. లడ్డూ టోకెన్లు స్కానింగ్ అవడంలేదని అనేక మంది భక్తులను తిప్పి పంపిస్తున్నారు. ఇలా నిత్యం లడ్డు ప్రసాదాలు అందక భక్తులు వెన్ను తిరగాల్సిన పరిస్థితి వస్తుంది. తితిదే ముద్రించిన టోకన్లపై దర్శనం ముగిసిన 24 గంటలలో లడ్డు పొందాలని నిబంధనలు ఉన్న సిబ్బంది మాత్రం అందుకు భిన్నంగా సమాధానం ఇస్తున్నారు...bytes
Voxpop

Body:.

Conclusion:.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.