ఇదీ చదవండి: కృష్ణా నదిలో ఆక్వా డెవిల్స్ రివర్స్ క్రాసింగ్ ఈత పోటీలు
నేటి నుంచి విజయవాడ బెంజిసర్కిల్ ఫ్లైఓవర్‌పై వాహనాలకు అనుమతి - vijayawada benz circle latest news
విజయవాడలోని బెంజ్ కూడలి ఫ్లైఓవర్‌పై ఈ రోజు నుంచి ఏలూరు వైపు నుంచి వచ్చే వాహనాలను ట్రయల్ రన్ కింద అనుమతించాలని అధికారులు నిర్ణయించారు. వంతెనను తనిఖీ చేసిన ట్రాఫిక్, జాతీయరహదారుల విభాగం అధికారులు... ఎలాంటి ప్రారంభోత్సవం లేకుండానే వంతెనపై నుంచి ట్రయల్ రన్ నిర్వహించాలని నిర్ణయించారు. ట్రయల్ రన్ పూర్తయ్యాక ఇదే నెలలో కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ చేతుల మీదుగా వంతెనను ప్రారంభించాలని భావిస్తున్నారు.
బెంజి సర్కిల్ ఫ్లైఓవర్‌పై ట్రయల్ రన్