ETV Bharat / state

మహిళాభ్యున్నతికి పెద్ద పీట: వాసిరెడ్డి పద్మ - ycp

గ్రామ స్థాయి నుంచి మహిళాసాధికారతకు ప్రత్యేక కార్యచరణను అమలు చేస్తానని మహిళా కమిషన్ ఛైర్మన్ వాసిరెడ్డి పద్మ తెలిపారు.

వాసిరెడ్డి పద్మ
author img

By

Published : Aug 22, 2019, 4:33 PM IST

మహిళల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా

ప్రభుత్వ సహకారంతో మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలను అరికడతామని రాష్ట్ర మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్ వాసిరెడ్డి పద్మ అన్నారు. గ్రామ సచివాలయాలు, వాలంటీర్ల వ్యవస్థలతో సమన్వయం చేసుకుంటూ మహిళాభ్యున్నోతికి తోడ్పాటును అందిస్తానని అంటోన్న వాసిరెడ్డి పద్మతో మా ప్రతినిధి ప్రహల్య ముఖాముఖి.

మహిళల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా

ప్రభుత్వ సహకారంతో మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలను అరికడతామని రాష్ట్ర మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్ వాసిరెడ్డి పద్మ అన్నారు. గ్రామ సచివాలయాలు, వాలంటీర్ల వ్యవస్థలతో సమన్వయం చేసుకుంటూ మహిళాభ్యున్నోతికి తోడ్పాటును అందిస్తానని అంటోన్న వాసిరెడ్డి పద్మతో మా ప్రతినిధి ప్రహల్య ముఖాముఖి.

ఇది కూడా చదవండి.

ఆగష్టు 26న ప్రమాణ స్వీకారం చేస్తా: వాసిరెడ్డి పద్మ

Intro:ap_cdp_16_22_rajadhani_seemalo_avb_ap10040
రిపోర్టర్: సుందర్, ఈ టీవీ కంప్యూటర్, కడప.

యాంకర్:
రాజధాని విషయంలో వైకాపా పార్టీ నాయకుల నుంచి భిన్న స్వరాలు వినిపిస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ రాజధాని మార్పు చేస్తే రాయలసీమలో ఏర్పాటు చేయాలని రాయలసీమ కమ్యూనిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శి రవి శంకర్ రెడ్డి డిమాండ్ చేశారు. జగన్మోహన్ రెడ్డి రాయలసీమ ప్రజల హృదయాల్లో మరో వందేళ్ల పాటు ఉండాలంటే ఆయన రాయలసీమలో రాజధాని ఏర్పాటు చేయాలన్నారు. కడప ప్రెస్ క్లబ్ లో ఆయన మీడియాతో మాట్లాడారు.. రాయలసీమలో రాజధాని ఏర్పాటు అనేది ఇప్పటి నినాదం కాదని శ్రీబాగ్ ఒడంబడిక లో పొందుపరిచారు అని చెప్పారు. కానీ అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాజధానిని రాయలసీమలో కాకుండా కోస్తా లో ఏర్పాటు చేశారని పేర్కొన్నారు. అమరావతి రాజధాని కి అనుకూలమైన ప్రాంతం కాదని మంత్రి బొత్స సత్యనారాయణ వెల్లడించారు అన్నారు. ఈ మేరకు రాయలసీమలో ఏ ప్రాంతంలోనైనా రాజధాని ఏర్పాటు చేస్తే తమకు అభ్యంతరం లేదని చెప్పారు . రాయలసీమలో రాజధాని ఏర్పాటు కోసం త్వరలో ఉద్యమం చేపడతామని పేర్కొన్నారు.
byte: రవి శంకర్ రెడ్డి, రాయలసీమ కమ్యూనిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శి.


Body:రాయలసీమలో రాజధాని ఏర్పాటు చేయాలి


Conclusion:కడప
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.