ETV Bharat / state

దొంగచాటుగా వచ్చారు... పోలీసులకు చిక్కారు - గరికపాడు చెక్​ పోస్ట్ వద్ద వ్యాన్​ స్వాధీనం

కృష్ణాజిల్లా జగ్గయ్యపేట మండలం గరికపాడు చెక్​ పోస్ట్ వద్ద కర్ణాటక నుంచి రాంజీకి దొంగచాటుగా వస్తున్న వ్యాన్​ను పోలీసులు అడ్డుకున్నారు.

van found at garikapadu check post
దొంగచాటుగా... వచ్చారు పోలీసులకు చిక్కారు
author img

By

Published : Mar 27, 2020, 4:47 PM IST

దొంగచాటుగా... వచ్చారు పోలీసులకు చిక్కారు

కృష్ణాజిల్లా జగ్గయ్యపేట మండలం గరికపాడు చెక్​పోస్ట్​ వద్ద కర్ణాటక నుంచి రాంజీకి దొంగచాటుగా వస్తున్న వ్యాన్​ను పోలీసులు గుర్తించారు. ఆ వ్యానులో 12 మంది ప్రయాణం చేస్తున్నారు. వాహనాన్ని అదుపులో తీసుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రాజు తెలిపారు.

ఇదీ చదవండి: గుంటూరు జిల్లా పొందుగుల వద్ద ప్రశాంతం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.