ETV Bharat / state

మహిళపై గుర్తుతెలియని వ్యక్తి కత్తితో దాడి

విజయవాడ నగర శివారు పాయికాపురం దేవినేని గాంధీపురంలో మహిళపై గుర్తుతెలియని వ్యక్తి దాడి చేశాడు. బాధిత మహిళకు తీవ్రగాయాలుకాగా ఆసుపత్రికి తరలించారు.

author img

By

Published : Jul 18, 2020, 11:02 AM IST

unknown person attack on a women in krishna dst Vijayawada

విజయవాడ నగర శివారు పాయికాపురం దేవినేని గాంధీపురంలో మహిళ పై కత్తితో గుర్తు తెలియని వ్యక్తి దాడి చేశాడు. తెల్లవారు జామున ఇంటి ముందు పనిచేసుకుంటున్న క్రమంలో బైక్​పై వచ్చి దాడి చేశాడని బాధితురాలు తెలిపింది. మహిళ చేతికి తీవ్రగాయం కాగా ఆసుపత్రికి తరలించారు. నున్న గ్రామీణ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చూడండి

భారీగా ఇసుక అక్రమ రవాణా అడ్డగింత

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.