ETV Bharat / state

ట్రాక్టర్​, కారు ఢీ.. ఇద్దరికి గాయాలు - కారు, ట్రాక్టర్​ ఢీ తాజా వార్తలు

కృష్ణా జిల్లా జి.కొండూరులో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు గాయపడ్డారు. కారు, ట్రాక్టర్​ ఢీకొనటంతో ఘటన జరిగింది. కారు డ్రైవర్​ కారులో ఇరుక్కుపోయారు. వారిని బయటకు తీసిన పోలీసులు.. ఆసుపత్రికి తరలించారు.

two injured in Tractor, car collision
ట్రాక్టర్​, కారు ఢీకొని ఇద్దరకు గాయాలు
author img

By

Published : Nov 23, 2020, 11:12 AM IST

కృష్ణా జిల్లా జి.కొండూరులో రోడ్డు ప్రమాదం జరిగింది. కారు, ట్రాక్టర్ ఢీన్న ఘటనలో ప్రమాదం జరిగింది. ప్రమాదంలో కారు డ్రైవర్ వాహనంలోపలే ఇరుక్కుపోయాడు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని కారులో ఇరుక్కున్న వ్యక్తి ని బయటకు తీసి ఆసుపత్రికి తరలించారు.

జి.కొండూరు వైపు నుంచి మైలవరానికి కంకరు లోడుతో వెళ్తున్న ట్రాక్టర్.. జి.కొండూరు వైపు వెళ్తున్న కారును ఢీకొట్టింది. ట్రాక్టర్ రహదారిపై పల్టీ కొట్టింది. ట్రాక్టర్ డ్రైవర్​కు స్వల్ప గాయాలవగా, కారు డ్రైవర్ తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ఘటనతో విజయవాడ వైపు నుంచి భద్రాచలం వెళ్తున్న రోడ్డుపై కొంత సమయం ట్రాఫిక్ స్తంభించింది.

ఇవీ చూడండి:

ప్రసాదంపాడులో బాలిక అదృశ్యం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.