విజయవాడలోని తెదేపా కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్లో మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావుకు... పార్టీ నేతలు నివాళులు అర్పించారు. పార్టీకి, రాష్ట్రానికి ఆయన చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు. మాజీ మంత్రులు దేవినేని ఉమా, నక్కా ఆనంద్ బాబు, ఎమ్మెల్సీ అశోక్ బాబు, తెలుగురైతు అధ్యక్షులు మార్రెడ్డి శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు.
ఇదీ చదవండి: