విజయవాడ లోని కృష్ణలంక వారధిపై వాహన రాకపోకలు నిలిచిపోయాయి. వంతెనపై రెండు లారీలు ఢీకొని ఇద్దరికి స్వల్ప గాయాలయ్యాయి. ప్రకాశం బ్యారేజీ గేట్లు ఎత్తటంతో వరద ప్రవాహాన్ని చూసేందుకు నగరవాసులు భారీగా తరలివచ్చారు. ఒక వైపు భారీగా జనం, మరోవైపు లారీ ఢీకొనగా... వారధిపై వాహనాలు నిలిచిపోయాయని పోలీసులు చెబుతున్నారు. సాయంత్రం 4.30 గంటల నుంచి రాత్రి 8 దాటినా పరిస్థితి మారలేదు. వాహన చోదకులు ట్రాఫిక్ జామ్ కారణంగా నరకం చూశారు.
కృష్ణలంక వారధిపై.. గంటలపాటు నిలిచిన ట్రాఫిక్ - krishna lanka
కృష్ణలంక వారధిపై వాహన రాకపోకలు నిలిచిపోయాయి. వంతెనపై రెండు లారీలు ఢీ కొన్న ఘటనలో ఇద్దరికి గాయాలయ్యాయి. ప్రకాశం బ్యారేజీ గేట్లు ఎత్తటంతో నగరవాసులు భారీగా తరలివచ్చారు. వాహనాలు నిలిపి వరద ప్రవాహం చూస్తున్న సమయంలో ప్రమాదం జరిగింది.
కృష్ణలంక వారధిపై నిలిచిన వాహన రాకపోకలు
విజయవాడ లోని కృష్ణలంక వారధిపై వాహన రాకపోకలు నిలిచిపోయాయి. వంతెనపై రెండు లారీలు ఢీకొని ఇద్దరికి స్వల్ప గాయాలయ్యాయి. ప్రకాశం బ్యారేజీ గేట్లు ఎత్తటంతో వరద ప్రవాహాన్ని చూసేందుకు నగరవాసులు భారీగా తరలివచ్చారు. ఒక వైపు భారీగా జనం, మరోవైపు లారీ ఢీకొనగా... వారధిపై వాహనాలు నిలిచిపోయాయని పోలీసులు చెబుతున్నారు. సాయంత్రం 4.30 గంటల నుంచి రాత్రి 8 దాటినా పరిస్థితి మారలేదు. వాహన చోదకులు ట్రాఫిక్ జామ్ కారణంగా నరకం చూశారు.
Intro:పి. వెంకట రాజు, తుని, తూర్పుగోదావరి జిల్లా. 8008574231Body:ap_rjy_32_15_indipendance_day_p_v_raju_av_AP10025_SD స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా తూర్పు గోదావరి జిల్లా తునిలో పలు ప్రభుత్వ, ప్రైవేట్ విద్యా సంస్థలు ఆధ్వర్యంలో ఘనంగా వేడుకలు నిర్వహించారు.పొడవాటి జాతీయ జెండాతో విద్యార్థులు భారీ ప్రదర్శనను నిర్వహించారు. జయహో భారత్ అంటూ నినదించారు. విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. ప్రభుత్వ విప్ దాడిశెట్టి రాజా ఆయా కార్యక్రమాల్లో పాల్గొన్నారు.Conclusion:ఓవర్...