ETV Bharat / state

సీఎంను కలిసిన పొగాకు బోర్డు ఛైర్మన్ - cm cmap office news today

సీఎం వైఎస్ జగన్‌ను తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయంలో పొగాకు బోర్డు ఛైర్మన్‌ రఘునాథ్ బాబు కలిశారు. పొగాకు కొనుగోళ్లలో మార్క్‌ఫెడ్‌ జోక్యాన్ని రఘునాథ్ బాబు స్వాగతించారు.

సీఎం జగన్​ను కలిసి కృతజ్ఞతలు తెలిపిన టొబాకో బోర్డ్ ఛైర్మన్‌ రఘునాథ్

author img

By

Published : Sep 30, 2020, 8:19 PM IST

సీఎం వైఎస్ జగన్‌ను పొగాకు బోర్డు ఛైర్మన్‌ రఘునాథ్ బాబు కలిశారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయానికి వచ్చిన రఘునాథ్ ముఖ్యమంత్రిని మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. పొగాకు కొనుగోళ్లలో ప్రభుత్వ చొరవతో మార్క్‌ఫెడ్‌ జోక్యం చేసుకోవడాన్ని రఘునాథ్ బాబు స్వాగతించారు.

ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు..

అన్నదాతలకు మంచి ధర లభించిందని సీఎంకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఫలితంగా రైతులు అధిక ధరకు అమ్ముకోగలిగారని స్పష్టం చేశారు.

రూ.125 కోట్ల లాభం..

మార్క్‌ఫెడ్‌ జోక్యం వల్ల రైతులకు సుమారు రూ. 125 కోట్ల లాభం వచ్చిందని పొగాకు బోర్డు ఛైర్మన్ వివరించారు.

ఇవీ చూడండి:

విడుదల కాని నిధులు.. విద్యాబోధనకు తొలగని ఆటంకాలు!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.