పదవతరగతి, ఇంటర్ తో పాటు డిగ్రీ, ఇంజనీరింగ్ విద్యార్థులను తదుపరి తరగతులకు ప్రమోట్ చేయాలని టీఎన్ఎస్ఎఫ్ డిమాండ్ చేసింది. ఒక వేళ బలవంతంగా పరీక్షలు నిర్వహించి ఏ ఒక్క విద్యార్థికి కరోనా సోకినా... ముఖ్యమంత్రిదే బాధ్యత అని టీఎన్ఎస్ఎఫ్ సంఘం రాష్ట్ర ఆధ్యక్షుడు నాదెండ్ల బ్రహ్మం హెచ్చరించారు. విద్యార్ధుల ప్రయోజనం కోసం అన్ని అనుబంధ విద్యార్థి సంఘాలతో కలిసి పోరాడనున్నట్లు స్పష్టం చేశారు.
ఇదీ చదవండి: