కృష్ణా జిల్లా విజయవాడ కనకదుర్గానగర్‌లో చోరీ జరిగింది. తాళం వేసిన బీరువాలో నగదు, నగలను దొంగలించారు. తాళం వేసి ఉన్న ఇంట్లో చొరబడిన దొంగలు.. రూ ఒక లక్షా యాభైవేల నగదు, 80 గ్రాముల బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చూడండి. పబ్జీ ఆడేందుకు ఫోన్ ఇవ్వలేదని బ్లేడ్‌తో గొంతు కోసుకున్న బాలుడు