విజయవాడలో ఓ అపార్ట్‌మెంట్‌లో లిఫ్ట్ నుంచి పడి షేక్ ఇర్ఫాన్ అనే యువకుడు మృతి చెందాడు. బందరు రోడ్డులోని ఓ అపార్ట్‌మెంట్‌లో లిఫ్ట్ ద్వారం తెరుచుకోవటంతో లిఫ్ట్ వచ్చిందనుకుని లోపలికి అడుగు వేశాడు. లిఫ్ట్ రూమ్ లోపల ఐదో అంతస్తు నుంచి కిందపడి అక్కడికక్కడే మృతి చెందాడు. గవర్నర్‌పేట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు
ఇవీ చదవండి