ఇవీ చదవండి:
గాంధీజీ స్వప్నం - జగన్‌కే సాధ్యం ప్రత్యేక సంచిక విడుదల - The release of a special edition of Gandhiji's dream pics in Tadepalli
గాంధీపథం పక్షపత్రిక 21వ వార్షికోత్సవం సందర్భంగా సీఎం జగన్ ప్రత్యేక సంచికను విడుదల చేశారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో జరిగిన ఆవిష్కరణ కార్యక్రమానికి ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, ప్రభుత్వ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్‌రెడ్డి, గాంధీపథం పక్షపత్రిక ఎడిటర్ ఎన్.పద్మజ హాజరయ్యారు. గాంధీజీ స్వప్నం- వైయస్ జగన్‌కే సాధ్యం పేరుతో రూపొందించిన ప్రత్యేక సంచికను ముఖ్యమంత్రి ఆవిష్కరించారు.
గాంధీజీ స్వప్నం జగన్‌కే సాధ్యం ప్రత్యేక సంచిక విడుదల
ఇవీ చదవండి: