కృష్ణాజిల్లా వీరులపాడు మండలంలో జగన్నాధపురం క్రాస్ రోడ్ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. కారును, లారీ ఢీకొట్టిన ఘటనలో కారులో వున్న వారంతా అప్రమత్తమై.. కిందకు దిగటంతో పెను ప్రమాదం తప్పింది. కంచికచర్ల నుంచి వీరులపాడు వెళ్తున్న లారీ ఎదురుగా వస్తున్న కారును ఢీకొట్టింది. కారులో ప్రయాణించేవారు లారీ డ్రైవర్‌తో వాగ్వాదానికి దిగారు. దీంతో స్వల్ప ఉద్రిక్తత నెలకొంది.
ఇవీ చూడండి...