ETV Bharat / state

ప్రభుత్వ ప్రాజెక్టుల సిమెంటు సరఫరాకు అదనపు సొమ్ము - సిమెంటు సరఫరా పై ప్రభుత్వం ఉత్తర్వులు

ప్రభుత్వ ప్రాజెక్టుల సిమెంటు సరఫరాకు...అదనపు ధర చెల్లించేలా రాష్ట్ర సర్కారు ఉత్తర్వులు జారీ చేసింది. అదనంగా 10 రూపాయలు చెల్లించాలని ఉత్తర్వుల్లో పేర్కొంది.

cement supply
ప్రభుత్వ ప్రాజెక్టుల సిమెంటు సరఫరాకు అదనపు సొమ్ము
author img

By

Published : Nov 4, 2020, 8:06 AM IST

కోస్తాంధ్రప్రదేశ్​లోని ప్రభుత్వ ప్రాజెక్టుల, సిమెంటు సరఫరాకు సంబంధించి... తయారీ కంపెనీలకు అదనపు ధర చెల్లించేలా సర్కారు ఉత్తర్వులు జారీ చేసింది. ప్రత్యేకంగా ఉత్తర కోస్తా జిల్లాలైన విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో సిమెంటు సరఫరాకు ఈ సొమ్ము అందనుంది. ఈ జిల్లాల్లో చేపట్టే ప్రభుత్వ ప్రాజెక్తులకు ఇక నుంచి అదనంగా 10 రూపాయలను చెల్లించనున్నారు.

ఇదీ చదవండీ...

రాష్ట్రంలో 3 మెగా పరిశ్రమల ఏర్పాటుకు ప్రభుత్వం పచ్చజెండా

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.