కృష్ణా జిల్లాలో మొట్ట మొదటి జీరో ఎఫ్ఐఆర్ నమోదైంది. నందిగామ సబ్ డివిజన్ పరిధిలో వీరులపాడు మండలం రంగాపురంలో బాలుడు తప్పిపోయాడని తండ్రి రవినాయక్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై తమ పరిధి కాకపోయినా కంచికచర్ల పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. రెండు బృందాలుగా వీడి తెలంగాణలోని సూర్యాపేట జిల్లా వీరంపాడులో బాలుణ్ని గుర్తించారు. అతన్ని తల్లి దండ్రులకు సురక్షితంగా అప్పగించారు.
ఇదీ చూడండి: