ETV Bharat / state

చెక్​పోస్టులను పరిశీలించిన కృష్ణా జిల్లా జిల్లా ఎస్పీ - SP ravindhranath inspected check posts at krishna district

లాక్​డౌన్ నేపథ్యంలో కృష్ణాజిల్లాలోని అన్ని ప్రాంతాల్లో పర్యటిస్తున్న జిల్లా ఎస్పీ రవీంద్రనాథ్ జిల్లాలోని పలు చెక్​పోస్టులను పరిశీలించి సిబ్బందికి తగిన సూచనలు చేశారు.

The district SP  inspected the check posts at krishna district
చెక్​పోస్టులను పరిశీలించిన జిల్లా ఎస్పీ
author img

By

Published : May 12, 2020, 6:52 PM IST

కృష్ణా జిల్లా ఎస్పీ రవీంద్రనాథ్ వీరులపాడు మండలంలోని గూడెం మాధవవరం, పెద్దాపురం , జయంతి చెక్​పోస్టులను పరిశీలించారు. అక్రమంగా మద్యం సరఫరా చేసేవారిని అడ్డుకోవడానికి తీసుకోవాల్సిన చర్యలపై సిబ్బందికి పలు సూచనలు చేశారు. అనంతరం వీరులపాడు పోలీస్​స్టేషన్​ను ఆయన సందర్శించారు. ఈ కార్యక్రమంలో సీఐ చంద్రశేఖర్, నందిగామ గ్రామీణ సీఐ సతీష్, వీరులపాడు ఎస్సై హరిప్రసాద్ పాల్గొన్నారు.

ఇదీ చూడండి:రైతు భరోసా కేంద్రాల్లో అధునాతన మిషన్లు

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.