ETV Bharat / state

గన్నవరం చేరుకున్న 143 మంది ప్రవాసాంధ్రులు - aircraft reached Gannavaram as part of the Vandebharat mission

వందేభారత్ మిషన్ కింద విదేశాల్లోని వారిని స్వస్థలాలకు తరిలించే ప్రక్రియను కేంద్ర ప్రభుత్వం వేగవంతం చేసింది. 143 మంది ప్రవాసాంధ్రులు లండన్ నుంచి ఎయిర్ ​ఇండియా విమానంలో గన్నవరం చేరుకున్నారు.

The aircraft reached Gannavaram
గన్నవరం చేరుకున్న ఎయిరిండియా విమానం
author img

By

Published : May 20, 2020, 5:06 PM IST

వందేభారత్ మిషన్​లో భాగంగా 143 మంది ప్రవాసాంధ్రులు ఎయిర్​ ఇండియా విమానంలో గన్నవరం చేరుకున్నారు. వీరికి విమానాశ్రయంలోనే స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించారు. అనంతరం క్వారంటైన్ కేంద్రాలకు పంపనున్నారు. వీరందరిని ఆర్టీసీ బస్సుల ద్వారా ఏ జిల్లాకు చెందిన వారిని ఆ జిల్లాలకు తరలించనున్నారు. వీరి కోసం ప్రభుత్వ, నగదు చెల్లింపు క్వారంటైన్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ప్రయాణీకుల ఆసక్తిని బట్టి ప్రభుత్వ , నగదు చెల్లింపు క్వారంటైన్ కేంద్రాలకు పంపిస్తామని అధికారులు తెలిపారు.

ఇదీ చూడండి:వలస కార్మికులకు కేశినేని నాని కుమార్తె సాయం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.