కృష్ణాజిల్లా గన్నవరం మండలం గౌడపేటలో పూరిల్లు దగ్ధమైంది. దీపావళి సంబరాల్లో జరిగిన అపశృతే ఘటనకు కారణమని స్థానికులు తెలిపారు. అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా శ్రమించి మంటలను ఆర్పారు. ఈ ప్రమాదంలో సర్వం కోల్పోయామని బాధితులు విలపిస్తున్నారు.
ఇదీ చదవండి: నరకాసురుని వధ జరిగింది మన రాష్ట్రంలోనే..!