రేపు సూర్యగ్రహణం సందర్భంగా కృష్ణా జిల్లా మోపిదేవిలోని శ్రీవల్లీ దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి ఆలయాన్ని మూసివేశారు. మళ్లీ సోమవారం సంప్రోక్షణ తర్వాత ఆలయం తెరవనున్నారు. అనంతరం ఉదయం 7 గంటల నుంచి స్వామివారి దర్శనానికి భక్తులను అనుమతించనున్నట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి జీవీడీయన్ లీలాకుమార్ తెలిపారు.
సూర్యగ్రహణం... మోపిదేవిలో ఆలయం మూసివేత - mopidevi temple latest news
రేపు సూర్యగ్రహణం కారణంగా మోపిదేవి గ్రామంలో వెలసిన శ్రీ వల్లీ దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి ఆలయాన్నీ మూసివేశారు. సోమవారం ఆలయ సంప్రోక్షణ శుద్ధి అనంతరం దేవాలయాల్లో అన్ని సేవలు తిరిగి ప్రారంభించనున్నారు.
సూర్యగ్రహణం... మోపిదేవిలో ఆలయం మూసివేత
రేపు సూర్యగ్రహణం సందర్భంగా కృష్ణా జిల్లా మోపిదేవిలోని శ్రీవల్లీ దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి ఆలయాన్ని మూసివేశారు. మళ్లీ సోమవారం సంప్రోక్షణ తర్వాత ఆలయం తెరవనున్నారు. అనంతరం ఉదయం 7 గంటల నుంచి స్వామివారి దర్శనానికి భక్తులను అనుమతించనున్నట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి జీవీడీయన్ లీలాకుమార్ తెలిపారు.
ఇదీ చూడండి: ఆదివారం సూర్యగ్రహణం.. ప్రత్యేకత ఏంటో తెలుసా..?