రాష్ట్రంలో డిజిటల్, వర్చువల్ తరగతులు పునరుద్ధరించాలని తెదేపా సీనియర్ నేత ఏలూరు సాంబశివరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కరోనా ప్రభావం మరింత కాలం కొనసాగే అవకాశం ఉన్నందున విద్యార్ధులకు వర్చువల్, డిజిటల్ తరగతులు నిర్వహించడం ఎంతో ఉత్తమమని అభిప్రాయపడ్డారు. తమ పార్టీ నేతృత్వంలోని గత ప్రభుత్వం ఈ విషయంలో ప్రత్యేక చొరవ చూపిందని గుర్తు చేశారు.
ఇవీ చూడండి: