వంద ఆవులు మృత్యువాత పడిన కృష్ణా జిల్లా కొత్తూరు గోశాలను తెలంగాణ భాజపా ఎమ్మెల్యే రాజాసింగ్ సందర్శించారు. గోశాలలో గోవుల మృతి చాలా బాధాకరమని దీనివెనకాల కుట్ర ఉందనే అనుమానంను వ్యక్తంచేశారు. పశుగ్రాసంపై రసాయనాలున్నాయా? లేదా ఎవరైనా కావాలని విషపూరిత పదార్థాలు కలిపారా? అనే అంశాలపై లోతుగా దర్యాప్తుచేసి నిందితులపై చర్య తీసుకోవాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలోని మిగతా గోశాలల్లో పరిస్థితిని అధికారులు సమీక్షించి, ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని రాజాసింగ్ సూచించారు.
కొత్తూరు గోశాలకు తెలంగాణ భాజపా ఎమ్మెల్యే - krishna district
వంద గోవులు మృత్యువాత పడిన కొత్తూరు గోశాలను తెలంగాణ బిజేపి ఎమ్మెల్యే రాజాసింగ్ సందర్శించారు. గోవుల మృతిలో కుట్ర ఉందనే అనుమానాన్ని ఆయన వ్యక్తం చేశారు.
వంద ఆవులు మృత్యువాత పడిన కృష్ణా జిల్లా కొత్తూరు గోశాలను తెలంగాణ భాజపా ఎమ్మెల్యే రాజాసింగ్ సందర్శించారు. గోశాలలో గోవుల మృతి చాలా బాధాకరమని దీనివెనకాల కుట్ర ఉందనే అనుమానంను వ్యక్తంచేశారు. పశుగ్రాసంపై రసాయనాలున్నాయా? లేదా ఎవరైనా కావాలని విషపూరిత పదార్థాలు కలిపారా? అనే అంశాలపై లోతుగా దర్యాప్తుచేసి నిందితులపై చర్య తీసుకోవాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలోని మిగతా గోశాలల్లో పరిస్థితిని అధికారులు సమీక్షించి, ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని రాజాసింగ్ సూచించారు.
~~~~~~~~~~~~*
ఘనంగా బక్రీద్ వేడుకలు....
~~~~~~~~~~~~* అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గ కేంద్రంలో బక్రీద్ వేడుకలను ఘనంగా నిర్వహించుకున్నారు. ఉదయాన్ని స్థానిక ప్రధాన మసీదు దగ్గరకు చేరుకుని వందలాది ముస్లింలు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి అనంతరం పట్టణంలో అన్ని ప్రధాన వీధుల్లో ర్యాలీ నిర్వహించారు. అనంతరం పట్టణ శివార్లలో ఉన్న ఈద్గా మైదానంలో కి వెళ్లి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి ఒకరినొకరు శుభాకాంక్షలు తెలుపుతూ, పేదలకు డబ్బు మాంసం పంపిణీ చేశారు....Body:రామక్రిష్ణ కళ్యాణదుర్గంConclusion:కళ్యాణదుర్గం అనంతపురం జిల్లా