పార్టీ బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలే ప్రధాన ఎజెండాగా తెదేపా అధినేత చంద్రబాబు అధ్యక్షతన పొలిట్‌బ్యూరో సమావేశం జరిగింది. పార్టీ సంస్థాగత ఎన్నికలు, గత ప్రభుత్వ పథకాల నిలిపివేత, ఇసుక సమస్య, విద్యుత్ కోతలు, ఉపాధి నిధులు, నిరుద్యోగ భృతి నిలిపివేత, ఉద్యోగుల తొలగింపు, గ్రామసచివాలయ ఉద్యోగాల భర్తీలో అక్రమాలు, తెదేపా నేతలపై కేసులు, సంక్షేమ పథకాల రద్దు, తదితర అంశాలపై ఈ సమావేశంలో పొలిట్ బ్యూరో చర్చించింది.
ఇదీ చదవండి: