కృష్ణా జిల్లా నందిగామలోని హనుమంతు పాలెం జీ ప్లస్ త్రీ ఇళ్ల వద్ద తెదేపా నేతలు ఆందోళన చేశారు. గత హయాంలో నిర్మించిన ఇళ్లను లబ్ధిదారులకు పూర్తి చేసి ఇవ్వాలని డిమాండ్ చేశారు. వైకాపా అధికారంలోకి రాగానే నిర్మాణాలు పూర్తిగా నిలిపివేసిందని ఆరోపించారు.మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య , జిల్లా తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి కోట వీరబాబు ఆందోళనలో పాల్గొన్నారు.
ఇవీ చదవండి