రాష్ట్రంలో నియంత పాలన సాగుతోందని మాజీ మంత్రి పీతల సుజాత ఆరోపించారు. కృష్ణా జిల్లా విజయవాడలో ఆమె ఆధ్వర్యంలో తెదేపా కార్యకర్తలు కొవ్వొత్తుల ప్రదర్శన చేపట్టారు. సీఎం జగన్ తెదేపా నేతలపై కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ఇసుక వనరులు, గనులు ఇసుక వనరులు దోచుకుంటున్నారని ధ్వజమెత్తారు.
ఇదీ చూడండి..
గ్యాస్ లీకేజీ మృతుల కుటుంబాలకు తెదేపా ఆర్థిక సాయం